సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

MBNR: మిడ్జిల్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత అంజిరెడ్డి మాతృమూర్తి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే స్పందిస్తూ రూ.18,500 సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేశారు. అందుకు సంబంధించిన చెక్కును ఆదివారం స్థానిక కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.