VIDEO: గాయపడిన యువకుడు..ఆసుపత్రికి తరలించిన ఇన్ స్పెక్టర్
HNK: కాజీపేట మండలం మడికొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఇవాళ జరిగిన బైక్ ప్రమాదంలో ఆకుల శశాంక్ తీవ్రంగా గాయపడ్దాడు. కాగా 108 అంబులెన్స్ ఆలస్యమవడంతోఇన్ స్పెక్టర్ పుల్యాల కిషన్ సిబ్బందితో కలిసి అతన్ని పోలీస్ వాహనంలో రోహిణి ఆసుపత్రికి తరలించారు. సమయానికి స్పందించిన పోలీసుల సేవాభావాన్ని ప్రజలు అభినందించారు.