కేన్సర్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

కేన్సర్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

సత్యసాయి: విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో క్యాన్సర్ సెంటర్‌ను మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. సుమారు రూ. 40 కోట్ల వ్యయంతో హెచ్‌డీ లైనర్ యాక్సలరేటర్, హెచ్‌డీఆర్ బ్రాకీథెరపీ యూనిట్, సిటీ సిమ్యులేటర్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులోకి రాగా, పేద ప్రజలకు ఉచితంగా అత్యాధునిక సేవలు అందనున్నాయి.