కాంగ్రెస్ ప్రచారానికి మంత్రి 'కొండా' డుమ్మా

కాంగ్రెస్ ప్రచారానికి మంత్రి 'కొండా' డుమ్మా

MHBD: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ, కార్నర్ మీటింగ్‌కు ముఖ్యఅతిథిగా మంత్రి కొండా సురేఖ వస్తున్నారని ముందుగా ప్రచారం చేశారు. కానీ మీటింగ్ సమయానికి మంత్రి హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు నిరాశకు గురయ్యారు. ప్రజలను తరలించడానికే ఆమె వస్తున్నారని ప్రచారం చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.