VIDEO: దేవుళ్లను కించపరుస్తూ SMలో పోస్టులు

VIDEO: దేవుళ్లను కించపరుస్తూ SMలో పోస్టులు

HYD: నగరంలో హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఓ మహిళ SMలో పోస్టులు పెట్టడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లోని సబ్యసాచి స్టోర్ మేనేజర్ సుమిత శ్రీరాముడు, గణేశుడు, ఆంజనేయుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆమె క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.