ఘనంగా అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమం
JGL: గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక సేవ కార్య కర్త గంగాధర మధుసూదన్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ నామస్మరణ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా సిరికొండ శ్రీనివాస్ శాలివాహన కుమ్మరి సంఘం అధ్యక్షుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు. తుడుం నర్సయ్య, సిరికొండ తిరుపతి, సిరికొండ వెంకటేష్, పాల్గొన్నారు.