BREAKING: అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్

BREAKING: అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్

అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. అత్యంత శక్తివంతమైన అమెరికా F-18 ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేయడంతో అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది. అమెరికా గర్వపడే రక్షణ వ్యవస్థను సవాల్ చేస్తూ ఇరాన్ చేసిన ఈ పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.