అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన SDPI నేతలు

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన SDPI నేతలు

నెల్లూరు నగరం వీ.ఆర్.సీ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎస్.డీ.పీ.ఐ నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం యాంటీ ఫాసిస్ట్ డే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఇమామ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే మూల సూత్రాలతో నిర్మితమైందని మహనీయుని స్మరించుకోవడం ప్రజల బాధ్యత అన్నారు.