సబ్‌స్టేషన్లకు భూమి పూజ చేసిన సీతక్క

సబ్‌స్టేషన్లకు భూమి పూజ చేసిన సీతక్క

TG: మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బత్తలపల్లి, కోమట్లగూడెంలో సబ్‌స్టేషన్లకు భూమి పూజ చేశారు. అనంతరం అక్కడి ప్రజలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.