ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజుకు ఘన సత్కారం

ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజుకు ఘన సత్కారం

E.G: టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజుకు ఘన సత్కారం లభించింది. ఆయనను రాజమండ్రి పార్లమెంటరీ సెక్రటరీ బళ్ల సూర్యచక్రం సత్కరించారు. కార్యకర్తలతో మమేకమై కేడర్లో ఉత్సాహాన్ని నింపినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి ప్రత్యేక కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.