భారీ వర్షంకు దెబ్బెతిన్న పంటల పరిశీలన

భారీ వర్షంకు దెబ్బెతిన్న పంటల పరిశీలన

KMR: సదాశివనగర్ మండలలోని తిమ్మజివాడి గ్రామంలో బారి వర్షాలకి దెబ్బతిన్న పత్తి , మక్కా, మరియు సోయా పంటను ఏ డి ఏ లక్ష్మి ప్రసన్న ఏ ఈ ఓ శీలక్ష్మి పరిశీలించారు. అధిక వర్షాల వల్ల పత్తి పంట నీరు పట్టడంతో నివారణకు కోసం రైతులకి 19:19:19 మరియు మైక్రో నూట్రియంట్స్ గానీ కాపర్ ఆక్సీ క్లోరైడ్ మొక్క మొదల దగ్గర పిచికారీ చేయవలసిందిగా సూచనలు చేశారు.