జీరో కల్టివేషన్ సాధనపై చర్చ

జీరో కల్టివేషన్ సాధనపై చర్చ

VZM: విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులతో అంతరాష్ట్ర వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ జీరో కల్టివేషన్ సాధనపై చర్చించారు. గంజాయి రవాణాపై నిర్మూలన, భవిష్యత్తు ప్రణాళికపై సమగ్ర చర్చించారు. ఈ సమావేశంలో ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ పాల్గొన్నారు.