VIDEO: ఎండు తెగులు తో వరి పంటకు నష్టం

VIDEO: ఎండు తెగులు తో వరి పంటకు నష్టం

కోనసీమ: అయినవిల్లి మండలంలోని మాగాం, పోతుకుర్రు గ్రామాలలో వందల ఎకరాలలో వరి పంట సాగు చేస్తున్నారు. ఇటీవల దిత్వా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరి చేలు ముంపునకు గురయ్యాయి. దీంతో వరి పంటకు ఎండు తెగులు వచ్చి ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిగుబడి మరింత తగ్గి నష్టాలు వస్తున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు.