VIDEO: రాజమండ్రి బస్టాండ్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు

VIDEO: రాజమండ్రి బస్టాండ్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు

EG: రాజమండ్రి బస్టాండ్‌లో శనివారం ఉదయం ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. శ్రీరామనవమి, శనివారం, ఆదివారం వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో బస్టాండ్ ప్రయాణికులతో నిండిపోయింది. జిల్లా ప్రధాన బస్టాండ్ కావడంతో జిల్లా నలుమూలలునుంచి ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. సరిగ్గా బస్సులు లేకపోవడంతో అధిక ఆక్యుపెన్సి ఉన్న రూట్లలో బస్సులు పెంచాలని కోరుతున్నారు.