ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు
MBNR: కవయిత్రి మొల్ల జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని మహబూబ్‌నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మొల్ల జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత శ్రీకాంత్ గౌడ్, నాయకులు శివరాజ్, గంజి వెంకన్న పాల్గొన్నారు.