నూతన జీఎస్టీతో రైతులకు మేలు
VZM: నూతన జీఎస్టీతో రైతులకు మేలు జరుగుతుందని గజపతినగరం ఎంపీడీవో కళ్యాణి ఏవో కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం గజపతినగరంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై అవగాహన ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీఎస్టీ 12 నుంచి ఐదు శాతానికి తగ్గించడం రైతులకు మేలు కలుగుతుందని తెలిపారు. ప్రధాన వీధుల్లో పలు నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు.