జీడిమెట్ల పరిధిలో వివాహిత ఆత్మహత్య

జీడిమెట్ల పరిధిలో వివాహిత ఆత్మహత్య

HYD: హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.