VIDEO: పొగాకు రైతులకు తొలి రోజే షాక్

VIDEO: పొగాకు రైతులకు తొలి రోజే షాక్

ప్రకాశం: పొదిలిలోని పొగాకు కేంద్రాల్లో వేలం కొనుగోళ్లు బుధవారం మొదలయ్యాయి. తొలిరోజే రైతులకు షాక్ తగిలింది. గతేడాది ప్రారంభంలో F1 గ్రేడ్ క్వింటా రూ. 28వేలు పలికింది. ఈసారి పొదిలిలో మొదటి రోజు క్వింటా రూ. 25వేల చొప్పున కొనుగోలు చేశారు. గతేడాది కన్నా ఈసారి ఖర్చులు రెట్టింపు అయ్యాయని, ధరలు తగ్గడంతో నష్టపోతున్నామని రైతులు వాపోయారు.