నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నిత్యం వాహనాలు నడిపే డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ
★ దర్పల్లిలో అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఎంపీఓ రాజేష్
★ ప్రతి మహిళకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది: ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా
★ జక్రాన్ పల్లిలో పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్