ప్రమాణ స్వీకారంలో వాగ్వాదం
W.G: భీమవరంలో శుక్రవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ ప్రమాణ స్వీకారంలో గౌడ సంఘ డైరెక్టర్ వెంకట రామయ్య చేసిన వ్యాఖ్యలు వాగ్వావాదానికి దారి తీశాయని స్థానికులు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి పార్థసారథి, కార్యదర్శి నాగేశ్వరరావు ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించినట్లు వివరించారు. గత ప్రభుత్వంలో తమపై అనేక కేసులు పెట్టారన్నారు.