VIDEO: ముత్యాల, పోచమ్మ తల్లికి బోనాలు

VIDEO: ముత్యాల, పోచమ్మ తల్లికి బోనాలు

SRD: కంగ్టి మండలం ముర్కుంజాల్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ముత్యాల పోచమ్మ తల్లి బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్గశిర మాసం అష్టమి సందర్భంగా గ్రామ ఆరాధ్య దేవతగా పిలవబడుతున్న ముత్యాల పోచమ్మ అమ్మవారికి గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు.