VIDEO: ఏప్రిల్ 2న శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర
KNR: ఏప్రిల్ 2వ తేదీన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. కరీంనగర్‌లో జరుగబోయే ర్యాలీని విజయవంతం చేయాలని విశ్వ హిందూపరిషత్, భజరంగ్ దళ్ ప్రతినిధులు కోరారు. నగరంలోని సుభాష్ నగర్‌లోని విశ్వ హిందూపరిషత్ కార్యాలయంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.