సునీత, కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు
HYD: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు మాగంటి సునీత గోపినాథ్, పాడి కౌశిక్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పెద్ది సుదర్శన్ రెడ్డి సహా ఇతరులు తమను బెదిరించారని, పోలింగ్‌లో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.