VIDEO: నల్ల చెరువు వద్ద వాకర్స్ ర్యాలీ
MDCL: కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద ఇవాళ వాకర్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఒకప్పుడు దుర్వాసనతో నిండిన నల్ల చెరువును శుభ్రమైన, ఉత్సాహభరితమైన ప్రజా స్థలంగా మార్చడంతో హైడ్రాను ప్రశంసించారు. ఓపెన్ జిమ్, ప్లే ఏరియా & కోర్టులు వంటి మరిన్ని సౌకర్యాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.