VIDEO: 'దర్శిలో సర్వసభ్య సమావేశం'

VIDEO: 'దర్శిలో సర్వసభ్య సమావేశం'

ప్రకాశం: దర్శి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హాజరయ్యారు. సమావేశం సందర్బంగా అధిక సంఖ్యలో ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.