కృష్ణా నదిలో యువకుడు గల్లంతు

కృష్ణా నదిలో యువకుడు గల్లంతు

PLD: స్నానం చేసేందుకు కృష్ణా నదిలో దిగి యువకుడు గల్లంతైన సంఘటన మండల పరిధిలోని పొందుగల గ్రామంలో నెలకొంది. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు మద్యం తాగకుండా ఉండేందుకు హంత్రం వేసుకునేందుకు పొందుగల వచ్చారు. వారిలో ఇద్దరు కృష్ణానదిలో దిగారు ప్రమాదవశాత్తు శంకర అనే వ్యక్తి లోతులో మునిగి చనిపోయినట్లు గుర్తించారు.