ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి: ఎస్పీ డీ.జానకి
☞ GDWL: కృష్ణా నదిలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
☞ NGKL: కార్వంగ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను తనిఖీ చేసిన DMHO రవికుమార్
☞ ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ ఆదర్శ్ సురభి
☞ జాతీయ స్థాయి విద్యా విధానం శిక్షణకు ఎంపికైన కున్సీ పాఠశాల HM కుందేటి నర్సింహ