కొణిజేటి రోశయ్య వర్ధంతి
KNR: కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య వర్దంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొణిజేటి రోశయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి రోశయ్య చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.