తల్లిపాలలో సంపూర్ణ పోషకాలు ఉంటాయి

తల్లిపాలలో సంపూర్ణ పోషకాలు ఉంటాయి

PPM: తల్లి తన బిడ్డకు ఇచ్చే పాలలో సంపూర్ణ పోషకాలు ఉంటాయని సీడీపీవో శాంతి భవాని అన్నారు. భామిని మండలంలోని బాలేరు, , నులకజోడు అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ తల్లిపాల వారోత్వం కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. తల్లిపాలు యొక్క విశిష్టత, బిడ్డ ఎదుగుదలకు, బిడ్డకు వ్యాధినిరోధక శక్తిని కల్పించడంలో తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు.