వలస ఓటర్లపై అభ్యర్థుల ఫోకస్‌

వలస ఓటర్లపై అభ్యర్థుల ఫోకస్‌

BHNG: జిల్లాలోని పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సమరం ఊపందుకున్నది. ఇందులో భాగంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఎన్నికల్లో తమకు ఓట్లు వేసేందుకు చక్రం తిప్పుతున్నారు. ఓటేసేందుకు తప్పకుండా రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకయ్యే రానుపోను ఖర్చు భరిస్తామని హామీ ఇస్తున్నారు.