'రెయిన్ వాటర్ డ్రైన్లు, సీవరేజ్ లైన్లు వేరుగా నిర్మించాలి'
HYD: సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో సైబరాబాద్ కమిషనర్ సృజన, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రెయిన్ వాటర్ డ్రైన్లు, సీవరేజ్ లైన్లు వేరుగా నిర్మించాలని సూచించారు. డ్రైన్లలో సీవరేజ్ కలవకుండా ట్రంక్ మెయిన్ లైన్లు నిర్మించాలని నిర్ణయించారు.