'పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'
MDK: పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. రామాయంపేట మండల వ్యాప్తంగా రెండవ విడుదల ఆదివారం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.