'లంబాడీలపై అసత్య ప్రచారం తగదు'

'లంబాడీలపై అసత్య ప్రచారం తగదు'

BDK: లంబాడీలను STలు కాదంటూ జరుగుతున్న అసత్య ప్రచారం సరికాదని గిరిజన లంబాడీ సంఘాల JAC ఛైర్మన్ లక్ష్మణ్ నాయక్ మండిపడ్డారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలో జరిగిన JAC సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 740 కులాలు ST జాబితాలో చేర్చబడ్డాయని తెలిపారు. లంబాడీలు STలు కాదనే ప్రచారం చేస్తున్నవారి వద్ద సాక్షాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.