మందలించడంతో కనిపించని యువకుడు

మందలించడంతో కనిపించని యువకుడు

ELR: ముసునూరు మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన యువకుడు పటాపంచల ఉపేంద్ర నిన్నటి నుండి కనిపించడం లేదని ఎస్సై చిరంజీవి శనివారం తెలిపారు. ఉపేంద్ర తండ్రి వెంకటరామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. తాను మందలించడంతోనే కుమారుడు కనిపించకుండా వెళ్ళిపోయినట్లు తండ్రి వెంకటరామయ్య తెలిపారని ఎస్సై చెప్పారు.