VIDEO: చైనా మాంజాలపై గ్రామాల్లో అవగాహన

VIDEO: చైనా మాంజాలపై గ్రామాల్లో అవగాహన

BHNG: బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామంలో చైనా మాంజాలు అమ్మ వద్దని, కొనవద్దని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డప్పు చాటింపు చేశారు. దీని వల్ల కలిగే నష్టాలు గురించి తెలియజేశారు. గ్రామంలో దుకాణదారులు అమ్మ వద్దని గ్రామసభలో నూతన పాలకవర్గం తీర్మానం చేశారు. అమ్మిన, కొన్న పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్లపైన చర్యలు తీసుకోవాలని కోరుతామని అన్నారు.