జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి!!

MBNR: జిల్లాలో ఘోరం జరిగింది. మక్తల్ మండలంలోని రెండు గ్రామాల్లో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. ఆదివారం వాతావరణంలో మార్పులో భాగంగా, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడిన సంఘటనలో పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు, ఒక ఎద్దు, ఆవు మృతి చెందింది.