VIDEO: 'చీర, సారె అంటే తెలుసా రేవంత్ రెడ్డి'
SDPT: సీఎం రేవంత్ రెడ్డికి చీర, సారె అంటే తెలుసా అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. మంగళవారం అయన సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. 'రేవంత్ రెడ్డి మహిళలకు చీరలు పెట్టి, సారె పెట్టినా అని అనాడు. కానీ చీరలు సగం మందికే ఇచ్చారు. మహిళలకు నువ్వు ఇస్తానన్న రూ.25 వేలు ఇస్తేనే సారె పెట్టినట్లు అవుతుంది' అని అన్నారు.