బాలికలకు HPV టీకాలు

బాలికలకు HPV టీకాలు

KNR: గంగాధర మండలం న్యాలకొండన్నపల్లి గ్రామంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థినులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్యాధికారి డా. శ్వేత పర్యవేక్షణలో హెచ్పీవీ టీకా వేశారు. ఈ సందర్భంగా డా. శ్వేత మాట్లాడుతూ.. ఈ టీకా బాలికలను భవిష్యత్తులో వచ్చే గర్భాశయ గ్రీవా క్యాన్సర్ నుంచి రక్షించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.