VIDEO: కేటీఆర్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యేలు

VIDEO: కేటీఆర్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యేలు

WGL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, భూపాలపల్లి మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డిలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ శ్రీ పరాభవ తెలుగు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వారు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి కేటీఆర్‌కు వివరించారు.