VIDEO: దారుణ హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

VIDEO: దారుణ హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

E.G: రంగంపేట మండలంలోని దొడ్డిగుంటలో వివాహేతర సంబంధం నేపథ్యంలో శుక్రవారం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాగేంద్ర అనే వ్యక్తి భార్యతో అదే గ్రామానికి చెందిన శివకు ఉన్న పరిచయం కారణంగా ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా.. నాగేంద్రను హత్య చేసినట్లు అనపర్తి సీఐ సుమంత్ వెల్లడించారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.