VIDEO పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన చేపల లారీ

VIDEO పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన చేపల లారీ

SDPT: హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. హనుమకొండ నుంచి చేపల లోడుతో వస్తున్న లారీ అక్కడ నిలిపి ఉంచిన పోలీస్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది. దీంతో వాహనం సుమారు 200 మీటర్ల దూరం పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో జీపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.