'లిక్కర్ కంపెనీలే మద్యం రేట్లు ఫిక్స్ చేస్తాయ్'

'లిక్కర్ కంపెనీలే మద్యం రేట్లు ఫిక్స్ చేస్తాయ్'

కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. బడ్జెట్‌లో మద్యం పన్ను విధానంలో కీలక మార్పులు, ధరల నిర్ణయాధికారం కంపెనీలకే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కర్ణాటకలో మద్యం ధరలను ప్రభుత్వమే నిర్ణయించేది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం, ధరలను నిర్ణయించే అధికారాన్ని నేరుగా కంపెనీలకే ఇవ్వనున్నారు. ఆల్కహల్ శాతం ఆధారంగా పన్ను విధించనున్నారు. APR 1 నుంచి ఈ పాలసీ అమల్లోకి రానుంది.