VIDEO: రంగనాథ స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ

VIDEO: రంగనాథ స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ

WNP: శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి శ్రీరంగాపురం దేవాలయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అత్యంత విశిష్టత, మహిమాన్విత క్షేత్రంగా శ్రీరంగాపురం ప్రసిద్ధి గాంచిందని అన్నారు. రాబోయే కాలంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తాను కలిసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.