బీజేపీ నాయకుడి గృహ నిర్బంధం

బీజేపీ నాయకుడి గృహ నిర్బంధం

HYD: ప్రధాని మోదీ తల్లిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసనలో పాల్గొనకుండా బీజేపీ ఓబీసీ హైదరాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ కేశబోయిన శ్రీధరు నారాయణగూడ పోలీసులు ఆదివారం గృహ నిర్బంధం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు.