ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఏలూరులోని ఓ మూతబడిన భవనంలో కుళ్లిన మృతదేహం లభ్యం
✦ ముసునూరులో సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు నిరసన
✦ నరసాపురం నియోజకవర్గంలో కూటమి పాలనపై ప్రజల స్పందన తెలుసుకున్న పేర్ని నాని
✦ వరద ఉధృతి పెరుగుతున్నందున అయోధ్య లంకలో పర్యటించిన ఆర్టీవో దాసిరాజు
✦ దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తోటలో ఉద్రిక్తత