'పెండింగ్ స్కాలర్‌షిప్స్‌ వెంటనే విడుదల చేయాలి’

'పెండింగ్ స్కాలర్‌షిప్స్‌ వెంటనే విడుదల చేయాలి’

NLG: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రీయింబ‌ర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేయాలని BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. SC, ST, BC, మైనార్టీలకు సుమారు రూ.8,500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు అందించాలని బుధవారం దేవరకొండ RDO రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు.