KGVB పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

KGVB పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

MDK: చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలోని KGVB పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వంటశాలను, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు.