టీఎస్ ఆర్ జె సి పరీక్ష కేంద్రాల వద్ద సందడి

టీఎస్ ఆర్ జె సి పరీక్ష కేంద్రాల వద్ద సందడి

SRD: సంగారెడ్డి పట్టణంలోని టీఎస్ ఆర్ జె సి పరీక్షా కేంద్రాల వద్ద శనివారం సందడి నెలకొంది. తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షా కేంద్రాల వద్దకు విజయం 9 గంటలకి తీసుకువచ్చారు. 9:30 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.