'బీజేపీ ఆధ్వర్యంలో దేశం సుస్థిరంగా ఉంది'

'బీజేపీ ఆధ్వర్యంలో దేశం సుస్థిరంగా ఉంది'

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో ఇవాళ బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల ఉపాధ్యక్షుడు దేవి కొమురేష్ పార్టీ జెండాను ఆవిష్కరించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశం సుస్థిరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకుడు వేల్పుల తిరుపతి, దూడ రాజు తదితరులు ఉన్నారు.