'బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే'

'బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే'

NRPT: రెండు రోజుల క్రితం మక్తల్ మండలం చందాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ ‌తో మరణించిన మహేష్ కుటుంబాన్ని ఆదివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరామర్శించారు. ప్రమాద ఘటనను అడిగి తెలుసుకున్నారు. కరెంటు స్తంభంపై తీగలు సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ గురై మరణించినట్లు స్థానికులు ఎమ్మెల్యేకు చెప్పారు.